కోటగిరి: ఖాతాదారులకు కుచ్చుటోపీ

72చూసినవారు
కోటగిరి: ఖాతాదారులకు కుచ్చుటోపీ
కోటగిరిలో కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు ఖాతాదారుల ఖాతాల్లో నుంచి రూ.4 లక్షలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోటగిరికి చెందిన వ్యక్తి ఓ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని సీఎస్పీ నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా గ్రామంలో ఖాతాదారులకు వారి అకౌంట్లలో నుంచి డబ్బులు తీసి ఇవ్వడం, జమ చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో నిరక్షరాస్యులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాల్లో నుంచి సుమారు రూ. 4 లక్షలు స్వాహా చేశాడు.

సంబంధిత పోస్ట్