కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన

79చూసినవారు
కాన్పూర్‌లో దాదాపు 150 ఏళ్ల నాటి గంగా వంతెనలో కొంత భాగం మంగళవారం కూలిపోయింది. బ్రిటీష్ వారు 1875లో ఈ గంగా వంతెన నిర్మించారు. దీన్ని తయారు చేయడానికి 7 ఏళ్ల 4 నెలలు పట్టింది. ఈ వంతెన ఒకప్పుడు కాన్పూర్‌ను లక్నోతో కలుపుతూ ఉండేది. అయితే, ఈ వంతెన శిథిలమవ్వడంతో 4 ఏళ్ల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి ఈ వంతెనను వారసత్వగా చూపేందుకు సుందరీకరణ చేశారు. అయితే వంతెనలో 80 అడుగులు కూలిపోయి గంగా జలాల్లో మునిగిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్