మద్నూర్ కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ

361చూసినవారు
మద్నూర్ కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ
మద్నూర్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. శనివారం రోజున మండల ఉపాధ్యాయులు కలిసి మెలిసి సోదర భావంతో అంబెడ్కర్ విగ్రహానికి పులా మాలలు వేసి భారత రాజ్యాంగం దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి వాగ్మరే , శివ శంకర్ , రాజేందర్ , దశరథ్ , చందు , యాదరావు , మొగలజీ , శివాజీ లుటే , మారోతి , దేవిదాస్ , తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్