పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు

71చూసినవారు
పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు
పిట్లం మండలంలోని శ్రీలక్ష్మి హనుమాన్ దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 నుంచి హనుమాన్ ఆలయానికి భక్తులు చేరుకొని ప్రత్యేకపూజలు నిర్వహించి తమమొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్