75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో బాగంగా జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో జుక్కల్ మండల్ టీమ్ మొదటి స్థానం సంపాదించి విజయం సాధించింది. పీడీ రాజాగౌడ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్నటి కబడ్డీ పోటీల్లో మారుమూల ప్రాంతమైనప్పటికీ జిల్లా స్థాయిలో జుక్కల్ మండల టీం రాణించడం ఎంతో సంతషకరంమని, జుక్కల్ కెప్టెన్, ఉప సర్పంచ్ భాను గౌడ్ తెలియజేశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్, వినోద్, విజయ్, సందీప్, రాజు, మహేష్, ప్రవీణ్ జుక్కల్ మండల కబడ్డీ టీం ఇక్కడి వరకు రావడానికి సహకరించిన పెద్దలు, మరియు అధికారులు మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలియజేశారు.