పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే

1059చూసినవారు
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయన్ని శనివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు నారాయణ, నాగిరెడ్డి, ఎస్. మోహన్, పండరి, సంతోష్, మల్లప్ప పటేల్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్