కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

53చూసినవారు
కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్