రాష్ట్ర ఆరోగ్య మంత్రిని సత్కరించిన నాయకులు వినోద్

59చూసినవారు
రాష్ట్ర ఆరోగ్య మంత్రిని సత్కరించిన నాయకులు వినోద్
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో జరుగుతున్న ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను బుధవారం జుక్కల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసుపత్వార్ వినోద్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్