పిట్లం బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి భారీ చేరికలు

525చూసినవారు
పిట్లం బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి భారీ చేరికలు
జహిరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బిబి పటేల్ సమక్షంలో మంగళవారం పిట్లం మండల సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెజుగం నర్సింలు గుప్త ఆధ్వర్యంలో బీజేపి స్వంత గూటికి చేరిన మాజీ బీజేపి మండల అధ్యక్షులు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యాక్షులు మంచి స్వప్న, శశిధర్ దంపతులు బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్