ఎస్సీ వర్గాల అభ్యున్నతికి మోడీ సర్కార్ పెద్దపీట: బీబీ పాటిల్

72చూసినవారు
ఎస్సీ వర్గాల అభ్యున్నతికి మోడీ సర్కార్ పెద్దపీట: బీబీ పాటిల్
జుక్కల్ నియోజకవర్గం, పిట్లం మండల కేంద్రంలో ఆదివారం బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత సమ్మేళనం కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ ని కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. మళ్లీ మూడోసారి దేశ ప్రధానిగ నరేంద్ర మోడీని గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్