నిజంసాగర్: గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ప్రారంభమైన చెరుకు క్రాసింగ్

52చూసినవారు
నిజంసాగర్: గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ప్రారంభమైన చెరుకు క్రాసింగ్
2024-2025 సీజన్ లో 4 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రాసింగ్ లక్ష్యంగా పెట్టుకున్నామని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ టి. వేణుగోపాలరావు అన్నారు. సోమవారం నిజంసాగర్ మండల కేంద్రంలోని మాగి గ్రామ సమీపాన గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ లో ప్రత్యేక పూజలు నిర్వహించి చెరకు క్రాసింగ్ ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్