కేంరాజ్ కల్లాలి లో పొలాల్ల అమావాస్య పండగ

1960చూసినవారు
కేంరాజ్ కల్లాలి లో పొలాల్ల అమావాస్య పండగ
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామంలో పొలాల్ల అమావస్య సందర్బంగా బసవాన్నలకు అలంకరించి, పూజా కార్యక్రమలు చేసి గ్రామంలో గల హనుమాన్ మందిరం వద్ద శోభ యాత్ర చేసారు గ్రామస్తులు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రమేష్ దేశాయ్ మరియు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గోన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్