గుండె పోటుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

2155చూసినవారు
గుండె పోటుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి
కామారెడ్డి జిల్లా, డోoగ్లీ మండలం లింబుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ భీమ్ రావు (70) గుండె పోటుతో మృతి చెందడం జరిగింది.
శనివారం సాయంత్రం పూట లింబుర్ గ్రామంలోని వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

అంత్యక్రియల్లో జహీరాబాద్ ఎంపీ బి. బి పాటిల్ , తెరాస పార్టీ కార్యకర్తలు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అంత్యక్రియలో పాల్గొన్నారు. భీమ్ రావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పార్టీకి సేవాలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన స్వభావం కలవాడు. భీమ్ రావు మృతి పట్ల గ్రామస్తులు , బంధు మిత్రులు , అభిమానులు , ఆయా పార్టీల నాయకులు సంతాప వ్యక్తం చేయడం జరిగింది. అంత్యక్రియలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్