జుక్కల్ మండలంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

55చూసినవారు
జుక్కల్ మండలంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
78వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు గురువారం జుక్కల్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఘనంగా జరిగాయి. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ హిమబిందు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, సింగల్ విండో కార్యాలయంలో విండో చైర్మన్ నాగల్గిద్దే శివానంద్, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు కిషన్, రైతు సంఘం, ఆయా పార్టీల కార్యాలయాల్లో జాతీయజెండాను ఎగరవేశారు.
Job Suitcase

Jobs near you