ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన

1926చూసినవారు
ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన
సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయం వాస్తు శాంతి కొరకు మరియు యజ్ఞం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రత్యేక పూజలు చేయించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, కల్లాలి సర్పంచ్ రమేష్ దేశాయ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :