ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి: కాసుల

51చూసినవారు
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి: కాసుల
మద్నూర్ మండలంలోని కొడిచర్ల ఆదివారం పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్