అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ లను పట్టుకున్న గ్రామ యువత

74చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ లను పట్టుకున్న గ్రామ యువత
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ క్వారీ నుండి విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తిప్పర్లు నడిపిస్తున్నారు. బిచ్కుంద యువకులు గురువారం ఉదయం ఎలాంటి పరిమిషన్ లేని ఇసుక టిపర్లను పట్టుకొని పోలీస్ సిబ్బందికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్