చదువుకొని ఉద్యోగమే కాదు వ్యాపారంలో రాణించవచ్చు

84చూసినవారు
చదువుకొని ఉద్యోగమే కాదు వ్యాపారంలో రాణించవచ్చు
చదువుకొని ఉద్యోగమే కాదు వ్యాపారంలో రాణించవచ్చని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు. సోమవారం జుక్కల్ సెగ్మెంట్ లోని బిచ్కుంద మండలంలో ఓ యువకుడు పెట్టుకున్న స్టీల్ షాప్ ను ఎమ్యెల్యే ప్రారంభించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ. భగవంతుడు ఒక్కో మనిషికి ఒక్కో తెలివి ఇస్తాడని, ఆ తెలివైన8 ఉపయోగించి వారికి ఉన్న ప్రావీణ్యత తో ముందుకు సాగాలి తప్ప నిరుద్యోగిగా నిరుత్సాహానికి గురి కావద్దన్నారు.

సంబంధిత పోస్ట్