గత ప్రభుత్వ పాలకులు అసమర్ధత పాలనతో నిధులు లేక ఆగిన పనులు

50చూసినవారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అసమర్ధత పాలనతో నిధులు లేక ఎల్లారెడ్డి సెగ్మెంట్లో మంజూరు అయిన పనులు నిధులు లేక ఆగితే, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పనులు చేయిస్తుందని ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం సోమారం- బస్వన్నపల్లికి 3. 80 కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులకు బుధవారం ఎమ్యెల్యే శంకుస్థాపన చేశారు. పంచాయితీరాజ్ శాఖమంత్రి సీతక్కతో మాట్లాడి నిధులు మంజూరు చేయించానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్