జీపీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలి

84చూసినవారు
జీపీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలి
జుక్కల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో ఎంపిడిఓ ఆఫీస్ ముందు సోమవారం ధర్న నిర్వహించి మెమోరాండం ఇవ్వడం జరిగిందని, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ తెలిపారు. జుక్కల్ మండలంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు గత 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఇప్పటికే చాలిచాలని వేతనాలు తో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్