ఘనంగా అమ్మవారి బోనాలు

52చూసినవారు
ఘనంగా అమ్మవారి బోనాలు
లింగంపేట మండలంలోని రాంపల్లి గ్రామంలో ప్రతి ఏడాది గ్రామ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా జాతర కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హనుమాన్ ఆలయంలో చందనోత్సవం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం, సాయంత్రం గ్రామ పొలిమేరలో గల పెద్దమ్మ ఆలయం వరకు గ్రామ మహిళలు బోనాలను ఘనంగా నిర్బహించారు. ఈ ఉత్సవాలు గ్రామంలో 3రోజులు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.
Job Suitcase

Jobs near you