గ్రామాలలో ఘనంగా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ

79చూసినవారు
గ్రామాలలో ఘనంగా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ
నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లి, వెంకంపల్లి, ధర్మారెడ్డి, చీనూర్, లింగంపల్లి కలాన్ గ్రామాల్లో మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయాగ్రామాల ముదిరాజ్ సంఘం పెద్దలు మాట్లాడుతూ. తెలుగు ఉగాది సంవత్సరాన్ని ముదిరాజ్ బంధువులందరూ పెద్దమ్మ తల్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి పండగను ఘనంగా నిర్వహించు కోవాలన్నారు.