రాచూర్ గ్రామానికి మొహరం రోడ్డు వేయించిన ఎమ్మేల్యే

69చూసినవారు
రాచూర్ గ్రామానికి మొహరం రోడ్డు వేయించిన ఎమ్మేల్యే
జుక్కల్ సెగ్మెంట్ మద్నూర్ మండలం రాచూర్ గ్రామములో గత 15 పదిహేను ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనీ చేసిన హన్మంత్ రావు పట్టించుకోలేదని, ఎమ్మెల్యే తోట లక్మి కాంతారావు రోడ్డు లేదు చాలా ఇబ్బంది పడుతున్నము అని చెప్పగానే చలించిపోయినా గ్రామానికి వెంటనే మొరం రోడ్డు మంజూరు చేసారని గ్రామస్థులు తెలిపారు. శాశ్వతముగా డాంబర్ రోడ్డు వేయిస్తనని హామీ ఇచ్చారని రాచూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ కుమార్ దేవ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్