భూంపల్లి గ్రామంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

78చూసినవారు
భూంపల్లి గ్రామంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
సదాశివనగర్ మండల్ భారత ప్రథమ సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు భూంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ అధ్యక్షులు గైని సుద్దాల సూర్య ప్రకాష్ మాట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలంతో పాటు విద్య వికాసాన్ని అందరికీ చేరావేయాలని దేశంతో పాటు మహిళా ఉద్దరణకు కృషి చేశాడు. దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను కల్పించడానికి సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్