ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో జరగనున్న కాళేశ్వరం 22వ ప్యాకేజి పనులు ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహసన్ రావు కోరారు. బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న సంబందిత పనుల గురించి చర్చించారు.