అమ్మ ఆదర్శ పాఠశాలను సందర్శించిన ఎంపీపీ

71చూసినవారు
నాగిరెడ్డిపేట్ మండలం మాల్ తుమ్మెద గ్రామ ఉన్నత పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిని మంగళవారం ఎంపిపి వినీత దుర్గారెడ్డి, జడ్పిటిసి మనోహర్ రెడ్డి కలిసి పరిశీలించారు. వారి వెంట ఎంపిడిఓ పర్బన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామస్థులు వున్నారు.

సంబంధిత పోస్ట్