ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

77చూసినవారు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయని, ప్రయివేట్ జంట ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారని ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఎమ్మెల్యే పాఠ్యపుస్తకాలను, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లని చేర్పున్చాలన్నారు. తాను సర్కార్ బడిలో చదివానని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్