చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ

60చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీర్తిశేషులు పుల్లెను సాయిలు మాజీ సొసైటీ చైర్మన్ వారి జ్ఞాపకార్ధంగా చలివేంద్రాన్ని గురువారం ఎస్ఐ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయిన్స్ క్లబ్ డాక్టర్ ఓం ప్రకాష్, మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూమి స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్