‘కంగువా’: ఫ్యాన్స్‌తో సూర్య సందడి (VIDEO)

83చూసినవారు
తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సూర్య ముంబైలో సందడి చేశాడు. ఆయనను చూడడానికి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆయన సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :