సిరిసిల్ల: మిడ్ మానేరులో గుర్తు తెలియని మహిళ మృతదేహం
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్ మానేరులో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటకు తీయడం జరిగింది. ఈ మృతదేహాన్ని స్థానికుల మరియు పోలీసుల సహాయంతో సామాజిక సేవకులు, బీజేపీ సీనియర్ నాయకులు తీపురాని సురేష్ సమక్షంలో బయటకు తీయడం జరిగింది. ఈ సంఘటన కొదురుపాక గ్రామ సమీపంలో జరిగినది. ఈ మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.