పోలీసులకు శానిటైజర్స్ అందజేత

258చూసినవారు
పోలీసులకు శానిటైజర్స్ అందజేత
బోయిన్ పల్లి మండలం నర్సింగాపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. వారికి ఇల్లంతకుంట మండలం పోత్తూరు గ్రామానికి చెందిన యువకుడు నవీన్ శానిటైజర్స్ అందించాడు.

సంబంధిత పోస్ట్