Jan 29, 2025, 08:01 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్(వీడియో)
Jan 29, 2025, 08:01 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో బుధవారం వేకువజామున (కొండగట్టు)మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడాలని స్థానికులు చెబుతున్నారు. చోరీ చేస్తున్న నేపథ్యంలో పట్టుకొని స్తంభానికి కట్టివేసి. పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.