బాలికపై అత్యాచారం చేస్తుండగా.. గుండెపోటుతో వ్యక్తి మృతి

71చూసినవారు
బాలికపై అత్యాచారం చేస్తుండగా.. గుండెపోటుతో వ్యక్తి మృతి
ముంబైలోని గ్రాంట్ రోడ్ ప్రాంతంలో నవంబర్ 2న షాకింగ్ ఘటన జరిగింది. ఓ హోటల్​లో 14 ఏళ్ల మైనర్ బాలికపై 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందాడు. హోటల్ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడిని గుజరాత్​లోని ఓ వజ్రాల కంపెనీ మేనేజర్‌గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్