ఎమ్మెల్యే భార్య అంత్యక్రియలు

69చూసినవారు
కాంగ్రెస్ నేత, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య, ప్రభుత్వ టీచర్ రూపాదేవి అంత్యక్రియలను శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని శ్మశానవాటికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్