ఉపాధ్యాయ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని మగ్గిడి మోడల్ స్కూల్లో పీజీటీ ఇంగ్లీష్, జువాలజీ,బోటని, ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో అలాగే 9,10వ తరగతి విద్యార్థులకు బోధించుటకు అర్హులైన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో శుక్రవారం డెమోకు హాజరు కావాలని మగ్గిడి ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మ తెలిపారు.