టీ టైమ్ షాపును ప్రారంభించిన మంత్రి

1830చూసినవారు
టీ టైమ్ షాపును ప్రారంభించిన మంత్రి
గురువారం రోజున ధర్మారం మండల కేంద్రంలో టీ టైం షాప్ ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్