ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు

65చూసినవారు
ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం 1, 19, 344 రూపాయల ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా 71, 250 రూపాయలు, ప్రసాదాల ద్వారా 29, 550 రూపాయలు, అన్నదానం కోసం 18, 544 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్