Mar 05, 2025, 01:03 IST/కోరుట్ల
కోరుట్ల
జగిత్యాల: ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ఒకరు మృతి
Mar 05, 2025, 01:03 IST
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ వద్ద మంగళవారం రాత్రి మెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ట్రాలీ ఆటోను ఢీకొని ట్రాలీలో ఉన్న టి ఆర్ నగర్ కు చెందిన గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి జలందర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రూరల్ ఎస్సై సుధాకర్ ప్రమాద స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.