హుజురాబాద్ డిపోలో ప్రగతి చక్రం అవార్డుల పంపిణీ

60చూసినవారు
హుజురాబాద్ డిపోలో ప్రగతి చక్రం అవార్డుల పంపిణీ
ఆర్టీసీ ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడంతో పాటు అవార్డు సాధనకు పోటీ పడాలని, అప్పుడే సంస్థ లాభాల బాటలో ప్రయాణిస్తుందని టీఎస్ ఆర్టీసీ హుజురాబాద్ డిపో మేనేజర్ డి సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం హుజురాబాద్ డిపోలో ప్రగతి చక్రాల పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొని అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించి సన్మానించారు.

సంబంధిత పోస్ట్