సితాఫల్ మండి డివిజన్ అభ్యర్థినికి మద్దతుగా మంత్రి ఈటల ప్రచారం

282చూసినవారు
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా 145 సితాఫల్ మండి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సామాల హేమకు మద్దతుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో పాల్గొన్నారు.