Feb 11, 2025, 07:02 IST/
Lokal App సంక్రాంతి సెల్ఫీ పోటీ విజేతలు
Feb 11, 2025, 07:02 IST
సంక్రాంతి పండుగ సందర్భంగా లోకల్ యాప్ లో సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇందులో యూజర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందకరమైన క్షణాలను లోకల్ యాప్ తో పంచుకున్నారు. అత్యధిక షేర్లు పొందిన మూడు సెల్ఫీలు విజేతలుగా ఎంపికయ్యాయి. మొదటి బహుమతి అనిల్ ముదిరాజ్ (వనపర్తి), రెండవ బహుమతి అబ్దుల్ రజాక్ (మెదక్), మూడవ బహుమతి బాలకృష్ణ (చిత్తూరు) గెల్చుకున్నారు. లోకల్ యాప్ తరఫున వారికి బహుమతులు పంపించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.