ఇతర పండుగలతో పోల్చి చూస్తే క్రిస్మస్ పండుగలో బహుమతులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రిస్మస్ రోజున తమ స్నేహితులకు ఎటువంటి గిఫ్ట్స్ బాగుటుందని చాలా మంది ఆలోచిస్తారు. అయితే ఈ కింద పేర్కొన్న గిఫ్ట్స్ ఇస్తే మీ స్నేహితులు సంతోషిస్తారు.
1) ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లు, కేకులు
2) పర్సనలైజ్డ్ ఫోటో క్యాండిల్స్ / ఫోటో ఫ్రేమ్‌లు
3) మినీ పుస్తకం
4) హ్యాండ్ పెయింటెడ్ కాఫీ మగ్
5) గిఫ్ట్ బాస్కెట్
6) చేతితో తయారుచేసిన ఆభరణాలు