మరమ్మతులకు నోచుకోని రోడ్లు

64చూసినవారు
మరమ్మతులకు నోచుకోని రోడ్లు
మంచిర్యాల చౌరస్తా నుచి పెద్దపల్లి వెళ్ళే హైవే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ప్రమదకరంగా మారాయి. ఈ రహదారి నుండి పెద్ద వాహనాల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఏ ప్రమాదం జరగక ముందే గుంతలను పూడ్చి వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్