Jan 15, 2025, 12:01 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: పోలీస్ సిబ్బందికి రేపు స్పోర్ట్స్ మీట్
Jan 15, 2025, 12:01 IST
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ కవాతు మైదానంలో గురువారం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ అధికారులకి, సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపడం కోసం ఈ పోలీస్ వార్షిక స్పోర్ట్ మీట్ -2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.