సంక్రాంతి కానుకగా బాక్సాఫీసు ముందుకొచ్చిన చిత్రాల్లో ‘డాకు మహారాజ్’ ఒకటి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు, చిత్ర బృందం తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం. మీరూ చూసేయండి.