Sep 19, 2024, 06:09 IST/
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 88/3
Sep 19, 2024, 06:09 IST
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మొదటి ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 88/3 పరుగులు చేసింది. రిషభ్ పంత్(33*), యశస్వి(37*) క్రీజులోఉన్నారు. రోహిత్‌శర్మ(6), శుభ్‌మన్ గిల్(0), కోహ్లీ(6) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ 3 వికెట్లు తీశాడు.