సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా

85చూసినవారు
సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా
వన్డే క్రికెట్‌లో టీమిండియా మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్‌‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భారత మహిళలు వన్డేల్లో 400కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్