అనంతగిరి పోచమ్మ దేవాలయం భూమి పూజ

64చూసినవారు
అనంతగిరి పోచమ్మ దేవాలయం భూమి పూజ
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం బుధవారం పెద్దలింగాపూర్ గ్రామంలోని పెట్రోల్ అనంతగిరికి చెందిన దాత తన స్వంత ఖర్చులతో అనంతగిరి పోచమ్మ దేవాలయం కమాన్ కడుతున్నాడు. దానికి భూమి పూజ చేశారు. ఈ కార్యాక్రమంలో వారితో పాటు ఆయా గ్రామాల ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్