మానకొండూరులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

76చూసినవారు
మానకొండూర్ మండల కేంద్రంలో డా. బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణారావు జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, గ్రామశాఖ అధ్యక్షులు పిట్టల మధు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్