కవిత అక్రమ అరెస్టుకు నల్లబ్యాడ్జీలతో నిరసన

1058చూసినవారు
ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్